Caste Census : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!.. ఆ వివరాలు త్వరలో బహిర్గతం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కులగణన వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టాలని, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వివరాలు బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t124238672-2025-12-02-12-43-12.jpg)
/rtv/media/media_files/2025/02/12/av8Da2hPdtK1Kh5ypmak.webp)
/rtv/media/media_files/2025/07/07/srihari-comments-2025-07-07-18-04-04.jpg)