US police: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి
కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ తెలంగాణ టెక్కీని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. మహమ్మద్ నిజాముద్దీన్ (32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు సెప్టెంబర్ 3న కాల్చి చంపగా, ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు రెండు వారాల తర్వాత తెలిసింది.
/rtv/media/media_files/2025/09/19/telangana-man-2025-09-19-06-53-04.jpg)