Chinese HQ-9B: బిగ్ ట్విస్ట్.. ఖమేనీ చావు వెనుక చైనా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో మరోసారి చైనా ఉత్పత్తులు డమ్మీ అని ప్రూ అయింది. గతంలో ఇరాన్ వద్ద రష్యాకు చెందిన ప్రసిద్ధ ఎస్-300 వ్యవస్థ ఉండేది. అయితే, అమెరికా క్షిపణులను అడ్డుకోవడంలో అది విఫలం కావడంతో, ఇరాన్ ప్రత్యామ్నాయంగా చైనా వైపు మొగ్గు చూపింది.
/rtv/media/media_files/2026/03/02/chinese-hq-9b-2026-03-02-16-20-30.jpg)