రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు
అక్రమ వలసదారుల ఏరివేతలో రెండేళ్ల చిన్నారిని, ఆమె తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం మినియాపోలిస్‌లో ఎల్విస్ జోయెల్ తన రెండేళ్ల కుమార్తె క్లోయి రెనెటా టిపాన్‌తో కలిసి షాప్ నుంచి వస్తుండగా వారిని అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2026/01/25/girl-2026-01-25-20-28-58.jpg)