సినిమా NTR 31 Updates: జాక్ పాట్ కొట్టేసిన బాలయ్య బ్యూటీ.. ఎన్టీఆర్‌తో దబిడి దిబిడే.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఊర్వశి రౌతేలాను పరిశీలిస్తున్నారట మూవీ టీం. అదే నిజమైతే, ఊర్వశికు ఈ మూవీతో తెలుగులో మంచి బ్రేక్ రావడం పక్కా. By Lok Prakash 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Urvashi Rautel: ఊర్వశీకి ఘోర అవమానం.. సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ పై భారీ ట్రోలింగ్! బాలయ్య 'డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ పోస్టర్ పై ఊర్వశీ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది. సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ఊర్వశీ ఫొటో పోస్టర్ లో లేకపోవడం పై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. By Archana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Urvashi Rautela: బజ్ కోసం ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ చేసిన మేకర్స్! వీడియో వైరల్ నటి ఊర్వశి గతంలో వైరలైన బాత్రూం వీడియో పై వివరణ ఇచ్చారు. వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని, అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లూ ఉంటుందని మేకర్స్ రిక్వెస్ట్ చేశారు. అందుకే ఆ వీడియో షేర్ చేశానని, అది కేవలం సినిమాలోని సీన్ మాత్రమేనని తెలిపింది. By Archana 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు.. ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని సినీ ప్రముఖులందరూ తీవ్రంగా ఖండించగా.. ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో సైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Urvashi Rautela: సిగ్గుగా ఉంది.. సైఫ్ సర్ అలా చేసినందుకు క్షమించండి! ఊర్వశీ పోస్ట్ నటి ఊర్వశీ రౌతేలా హీరో సైఫ్ అలీఖాన్ దాడి విషయంలో ప్రవర్తించిన తీరుపై క్షమాపణలు చెప్పారు. సైఫ్ సర్... మీ గురించి మాట్లాడే టైంలో అలా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. నేను ప్రవర్తించిన తీరుపై మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అని తెలిపారు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Performing arts హీరోయిన్ ఊర్వశితో బాలయ్య నాటు స్టెప్పులు |Balayya dancing with acteress Urvasi |Daaku maharaja |RTV By RTV 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’.. బాలయ్య దబిడి దిబిడి దుమ్ము లేపేసింది బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింది. బాలయ్యతో ఊర్వశీ రౌతేలా స్టెప్పులు కుమ్మేశాయి. నందమూరి ఫ్యాన్స్ ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. By Seetha Ram 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అప్సరసలాంటి ఊర్వశీ అందం.. చూస్తే మతిపోతుందబ్బ నటి ఊర్వశీ రౌతేలా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది. గోవాలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె డ్రెస్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Urvashi Rautela: ఆ బాత్రూమ్ వీడియో నాదే.. ఊర్వశి రౌతేలా రియాక్షన్..! బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూం వీడియో ఒకటి ఇటీవలే నెట్టింట తెగ వైరలైంది. తాజాగా నటి దీనిపై స్పందించింది. "ఆ వీడియో నిజమే.. కానీ నా నిజ జీవితంలో జరిగింది కాదని. తన నెక్స్ట్ ఫిల్మ్ ‘ఘుస్పైఠియా’ సినిమాలో ఓ సీన్ కు సంబంధించినది అని క్లారిటీ ఇచ్చింది." By Archana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn