నేషనల్ Shocking Video: ఓర్నీ ఎవర్రా మీరంతా.. ఒక ఆటోలో ఇంతమంది ఎలా పట్టార్రా బాబు! యూపీలోని ఝాన్సీ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆటోలో డజనుకు పైగా ప్రయాణికులను చూసి పోలీసులు షాక్ అయ్యారు. బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఆటోను పట్టుకున్నారు. అందులోంచి ఒక్కొక్కరిని బయటకు తీయగా.. మొత్తం 19 మంది వచ్చారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UP News: అక్కడ ప్రార్ధన మందిరాలు సహా 1200 అక్రమ కట్టడాల కూల్చివేత యూపీలోని యోగీ సర్కార్ లక్నోలోని అక్బర్నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. మూడు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు 1,169 అక్రమ నివాస ఆస్తులు - 100కి పైగా వాణిజ్య ఆస్తులు ధ్వంసం చేశారు. ఇందులో అక్రమంగా నిర్మించిన మసీదులు కూడా ఉన్నాయి. By KVD Varma 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Polling Officer Isha Arora : ఎవరీ ఇషా అరోరా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యూపీ పోల్ ఆఫీసర్.! యూపీలోని సహారన్ పూర్ పోలింగ్ అధికారి ఇషా అరోరా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలింగ్ సామాగ్రితో కేంద్రానికి వచ్చిన ఇషా అరోరాను కెమెరాల్లో బంధించారు. ఇంతకీ ఎవరీ ఇషా అరోరా? అమె గురించి ఎందుకంత చర్చ జరగుతోంది? ఈ స్టోరీ చదవండి. By Bhoomi 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యూపీ అసెంబ్లీలో కొత్త రూల్స్, పేపర్లు చించొద్దు..బిగ్గరగా నవ్వొద్దు..!! ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీలో యోగి సర్కార్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని..లాబీలో దగ్గరగా నవ్వడం, మాట్లాడటం చేయరాదని..సభలో పేపర్లు చించొద్దని ఈ రూల్స్ చెబుతున్నాయి. By Bhoomi 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn