బిజినెస్ Budget 2024: రైతులకు అదిరిపోయే వార్త..మధ్యంతర బడ్జెట్ 2024లో కేంద్రం కీలక నిర్ణయం..!! మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయరంగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2024 బడ్జెట్లో రూ. 22లక్షల కోట్ల నుంచి రూ. 25లక్షల కోట్ల వరకు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రైతులకు రుణ సదుపాయం, సౌలభ్యం పెరగనుంది. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget Aspirations: బడ్జెట్ వచ్చేస్తోంది.. రైతన్నల ఆశలు తీరుతాయా? కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం దగ్గరకు వచ్చేస్తోంది. దేశంలో రైతులు బడ్జెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో తమ కోసం ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేస్తుందేమో అని వారి ఆశ. రైతుల కోరికలు ఏమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By KVD Varma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget: బడ్జెట్ వచ్చేస్తోంది.. మరి టాక్స్ విషయంలో కనికరం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి దాదాపు 9 రోజులే సమయం ఉంది. ఈ బడ్జెట్ లో పన్ను విధానంలో ఏదైనా వెసులుబాటు ఆర్ధిక మంత్రి తీసుకువస్తారా? అనే ఆశ సాధారణ ప్రజల్లో నెలకొని ఉంది. దీనిపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: బడ్జెట్ కు ముందు ద్రవ్యోల్బణంపై ప్రభుత్వ యుద్ధం.. ఏం చేస్తోందంటే.. ఒక పక్క ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోధుమ పిండిని తక్కువ ధరలో ప్రజలకు అందచేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn