BIG BREAKING : సీఎం బంపరాఫర్.. డిగ్రీ చదివితే అకౌంట్లోకి రూ.24 వేలు!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 'ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ్ భట్టా యోజన' కింద గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు.
/rtv/media/media_files/2026/03/17/tgpsc-2026-03-17-14-53-48.jpg)
/rtv/media/media_files/2025/09/18/cm-nitish-kumar-2025-09-18-12-55-12.jpg)