Udhayanidhi Stalin: పది కోట్లు అక్కర్లేదు..పది రూపాయల దువ్వెన చాలు!
తల దువ్వుకునేందుకు అన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు..కేవలం పది రూపాయలు ఉంటే చాలు.మంచి దువ్వెన వస్తుంది దానితో తల దువ్వుకోవచ్చని ఆయన వివరించారు.
తల దువ్వుకునేందుకు అన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు..కేవలం పది రూపాయలు ఉంటే చాలు.మంచి దువ్వెన వస్తుంది దానితో తల దువ్వుకోవచ్చని ఆయన వివరించారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయ ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఉదయనిధిపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. అటు 'INDIA' కూటమి కూడా డిఫెన్స్‌లో పడిపోయింది. ఉదయనిధి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ కాంగ్రెస్, ఆప్ నేతలు సైతం స్టాలిన్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఇక సనాతన ధర్మం వల్ల బాధపడుతున్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల ప్రజల తరుపున మాట్లాడానని.. అంతేకానీ మతం గురించి కాదంటున్నారు ఉదయ్‌నిధి స్టాలిన్.
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఈపీ అనేది విస్తృతమైన ఫ్రేమ్ వర్క్ అని తెలిపారు. తమ అవసరాలకు అనుగుణంగా ఎన్ఈపీ అమలు చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టామన్నారు. ఎన్ఈపీ అనేది కేంద్రం నిర్ణయించి అన్ని రాష్ట్రాలపై విధించేది కాదని తెలిపారు.