U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు.. ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2026/02/07/bcci-2026-02-07-20-46-21.jpg)
/rtv/media/media_files/2026/02/04/u19-2026-02-04-20-48-59.jpg)