Latest News In Telugu Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Screen time:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా? పిల్లలు పెంపకం....ఇదో అంతులేని సబ్జెక్ట్. దీని గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతీ పిల్లా, పిల్లాడికి తేడాలు ఉన్నట్లే ప్రతీ తల్లిదండ్రుల పెపంకంలోనూ తేడా ఉంటుంది. పిల్లలు ఇంతకు మునుపులా లేరు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ పిల్లల తెలివితేటల్లో మార్పులు వస్తున్నాయి. 80, 90 లలో పిల్లలు అమ్మానాన్న ఎలా చెబితే అలా వినేవారు. తిరిగి ప్రశ్నించడం చాలా అరుదుగానే ఉండేది. కానీ తర్వాత తరం మాత్రం ప్రశ్నించడమే జన్మహక్కుగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం డిజిటలైజ్ అయిపోవడంతో దానికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. దీని నుంచి వారిని ఎలా కాపాడాలన్నదే ఇప్పుడు పేరెంట్స్ ముఖ్య సమస్య. By Manogna alamuru 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart big billion days: 65 ఇంచెస్ టీవీలు..25 వేల లోపే..త్వరపడండి! ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటు వంటి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. టీవీ లపై 70 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. By Bhavana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn