TungaBhadra : తుంగ భద్రకు పొంచి ఉన్న ముప్పు?.. పనిచేయని గేట్లు..
కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మూడు రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 33 గేట్లలో మరో ఏడు గేట్లు కూడా పనిచేయడం లేదు. గతేడాది ఆగస్టు 10న కురిసిన భారీ వర్షాలకు 19వ గేటు కొట్టుకుపోయింది.
/rtv/media/media_files/2026/05/30/tungabhadra-2026-05-30-20-00-35.jpg)
/rtv/media/media_files/2025/08/16/tungabhadra-dam-at-risk-2025-08-16-09-51-14.jpg)