TTD: వైకుంఠ ఏకాదశికి ఏడు లక్షల టిక్కెట్లు..టీటీడీ ఈవో!
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు (brahmotsavalu) సర్వం సిద్ధం చేసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు (brahmotsavalu) సర్వం సిద్ధం చేసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.
కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శ్రీవారిని వాహన సేవను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. ఇక బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న రథోత్సవంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అనుగ్రహం ఇచ్చారు. భక్త జనసందోహం నడుమ రథోత్సవం ఘనంగా మొదలై.. రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట స్వామివారిని తిప్పారు. గోవింద.. గోవిద.. నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది.
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పుణ్యక్షేత్రంలో ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో వచ్చే భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కంచెను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. కానీ ఈ కంచేను ఎంత దూరం ఏర్పాటు చేస్తారనేది సందిగ్ధంగా మారింది.