TTD: శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త..
తిరుమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. తిరుమలలో గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌ను ప్రారంభించింది. వర్షం పడే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసింది.
షేర్ చేయండి
TTD Updates: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే..!!
ఈనెల అక్టోబర్ 29వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా 8గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.:22గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ కారణంగా 28 వతేదీ రాత్రి 7గంటల నుంచి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ttd-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ttd-1-jpg.webp)