ఆంధ్రప్రదేశ్ TTD EO: విఐపీలకు షాక్.. స్వయంగా వస్తేనే స్వామి దర్శనం: టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వైకుంఠద్వార దర్శనానికి వచ్చే రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వివిఐపీలు, విఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని తేల్చి చెప్పారు. By Jyoshna Sappogula 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Key Decision: టీటీడీ కీలక నిర్ణయం.. నడకమార్గంలో వాటికి నో పర్మిషన్!! తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇటీవల జరిగిన క్రూర మృగాల దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపాయి. ఈ క్రమంలో టీడీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖల అధికారులతో సహా దుకాణదారుల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారు. తిరుమల నడక దారుల్లో క్రూర మృగాల కదలికలు ఉన్న నేపథ్యంలో భక్తులు భద్రత దృష్ట్యా.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు పలు సూచనలు చేశారు. అలిపిరి నడక మార్గంలో దాదాపు వందకు పైగా తినుబండారాలను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 'శ్రీవారి సేవ' ఉచితం.. ఎవరికీ డబ్బులు ఇవ్వకండి: టీటీడీ ఈవో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే భక్తులు నమ్మవద్దని సూచించారు. సేవ సాఫ్ట్ వేర్ ఖచ్చితంగా ఉంటుందని.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా 'అమ్మ' అని పిలవాలన్నారు. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్వో వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుందని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నామని.. By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn