ఆంధ్రప్రదేశ్ Cyclone Alert: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడనున్న 'మిగ్జామ్' తుపాను కారణంగా డిసెంబర్ 3-4 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు తమిళనాడుకు మాత్రం ఈ తుపాను ఎఫెక్ట్ గట్టిగానే ఉండనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. By Trinath 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain alert: రెండు రోజులు కుమ్ముడే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు! తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలకు హైఅలర్ట్ ప్రకటించారు. మత్య్సకారులకు హెచ్చరికలు జారీ చేశారు. 5 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది. By Trinath 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Alert for Telugu states: రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక! ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 2.1మీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి ఉండగా.. రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురుస్తాయి. తీరం వెంబడి 45-55కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn