Latest News In Telugu TS News : రైతులకు గుడ్ న్యూస్..1వ తారీఖు నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు..! తెలంగాణ రైతులకు శుభవార్త. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ముహుర్తం ఖారారు చేసింది సర్కార్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు. By Bhoomi 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. సీఎం అవుతారన్న వార్తలపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.! పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు..తాను సీఎం అవుతారన్న వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేనే సీఎం అనడం ఊహాజనితం అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News: తెలంగాణలో భారీగా ఆర్డీవోల బదిలీ.! తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజనల్ అధికారులను ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీ చేసింది. 18మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14రోజుల రిమాండ్.! స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS NEWS: నిరుద్యోగులకు ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!! నిరుద్యోగులకు కోచింగ్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు కోచింగ్ బారం పడకుండా ఈ కేంద్రాలను ప్రారంభించినున్నట్లు ఆయన తెలిపారు. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు.. సంగారెడ్డి కోర్డు సంచలన తీర్పు! ఓ మహిళ హత్య కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒకే ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది. 2016 ఏప్రిల్ 25న జహీరాబాద్ మండలంలోని కాశీపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఈ సంచలన తీర్పునిచ్చింది. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn