తెలంగాణ TG Crime: నల్గొండలో దారుణం.. భార్యను గొంతుకోసి చంపిన భర్త! నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. మద్యానికి బానిసైన భర్త కిరణ్‌పై అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న హత్య చేసి పరారయ్యాడు. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: కసాయి తల్లి.. కన్న బిడ్డను చంపి ప్రమాదంగా చిత్రీకరణ హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం14 రోజుల పాప అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. ఆ పాప చంపింది తల్లిదండ్రులేనని తేల్చారు. బిడ్డను బకెట్లో ముంచి ఊపిరి తీసినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadrachalam : ప్రాణాలతోనే క్షతగాత్రులు,,కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కాగా శిథిలాలకింద ఇంకా కొంతమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రెస్క్యూటీం రంగంలోకి దిగింది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: భద్రాచలంలో పెను విషాదం.. భవనం కూలి ఏడుగురు దుర్మరణం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చెపట్టారు. By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyd Accident: సికింద్రాబాద్‌లో కారు బీభత్సం.. ఇద్దరు స్పాట్ డెడ్! సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు టూవీలర్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు బన్సీలాల్‌పేటకు చెందిన ప్రణయ్(18), బోయగూడాకు చెందిన అక్షిత్(21)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: సూర్యాపేట జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్! సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ హైవేపై నీళ్ల ట్యాంకర్ లారీని ఇనోవా కారు ఢీ కొట్టినది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Vijaya Nimma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..! హైదరాబాద్ ఐడిపిఎల్ చౌరస్తా దగ్గర ఓ యువతిని ఫార్చునర్ కారు ఢీ కొట్టింది. అనంతరం కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఫతే నగర్ సిగ్నల్ దగ్గర నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. By Vijaya Nimma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: గాంధీ భవన్ వెనుక మర్డర్! హైదరాబాద్‌లో వరుస మర్డర్లు కలకలం రేపుతున్నాయి. ఉదయం చంపాపేట పరిధి అంబేడ్కర్వాడలో అడ్వొకేట్ ఇజ్రాయెల్‌పై హత్య జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే గాంధీ భవన్ వెనుక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఓ వ్యక్తి మర్డర్ వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: మేడ్చల్ జిల్లాలో సైకో వీరంగం..పాపం చిన్నారి మేడ్చల్‌లో సైకో దాడిలో చిన్నారి మృతి చెందింది. పోచారం ఐటీ కారిడార్‌లో శనివారం రోడ్డుపై వెళ్తున్న పలువురిపై సైకో విచక్షణారహితంగా కత్తితో గాయపరిచాడు. వరంగల్-హైదరాబాద్ హైవేపై రాళ్లు, కర్రలతో కార్లపై దాడి చేస్తూ రెచ్చిపోయాడు. By Vijaya Nimma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn