బన్నీ పక్కన త్రిషనా..మరోసారి ఆలోచించండి త్రివిక్రమ్ గారు!
త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి మన్సూర్‌పై కేసును నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.