క్రైం USA: ఉన్నతాధికారులకు ఆశ్చర్యం కలగించిన ఖైదీ చివరి కోరిక! ఖైదీలను ఉరిశిక్ష తీసే ముందు వారికి చివరకోరికగా ఇష్టమైన ఆహారాన్ని లేదా మీ కోరిక ఏంటో అడుగుతారు..కానీ ఓ అమెరికన్ ఖైదీ కి అలాంటి అవకాశం వచ్చింది. అతను అడిగిన డిమాండ్ పోలీసులను ఆశ్చర్యపరిచింది.అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ స్టోరీ చదివేయండి. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Fridge: మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రిడ్జ్! ఈ ఫ్రిడ్జ్ AIతో నడుస్తుంది, ఇది మీ వాటా ఆహారాన్ని ఎవరు తిన్నారో మీకు తెలియజేస్తుంది! ఇది చాలా స్మార్ట్‌గా ఉంటుంది. Samsung (Samsung AI ఫ్రిజ్) కంపెనీ కూడా AIతో పనిచేసే అలాంటి ఫ్రిజ్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది. By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Illness : ఆ సిటీలో ఎక్కువకాలం ఉన్నారో మానసిక రోగి అవ్వడం పక్కా..మతిమరుపు గ్యారెంటీ..!! ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video: జపాన్ భూకంపాన్ని ముందే పసిగట్టి ప్రకృతి.. షాకింగ్ వీడియో..! జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Year Ender 2023 : భారతీయులు ఈ ఏడాది గుగూల్లో వీటి గురించే ఎక్కువ సెర్చ్ చేశారట..ఆ లిస్టు ఇదిగో..!! గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rules for Undergarments: ఇదెక్కడి వింతరా అయ్యా.. డ్రాయర్స్ కోసం ప్రత్యేక చట్టాలు.. నేరాల నియంత్రణకు చట్టాలు చేయడం చూశాం.. ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం చట్టాలు చేయడం చూశాం.. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం చూశాం.. కానీ, లోదుస్తుల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయని మీకు తెలుసా? అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. By Shiva.K 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: ఈ యువతి రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది.. అంతుచిక్కని కారణం..! అమెరికాలోని టెక్సాస్‌లో క్లైటిన్ థోర్న్లీ(20) వింత వ్యాధితో బాధపడుతోంది. ఈ విచిత్ర వ్యాధి కారణంగా.. కొన్నిసార్లు ఆమె రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది. కొన్నిసార్లు నిద్రకూడా లేకుండా రాత్రంతా తుమ్ముతూనే ఉంటుందట. అయితే, ఇందుకు కారణం ఏంటో వైద్యులు కనిపెట్టలేకపోయారు. By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Viral News : గురకపెట్టండి...డబ్బు సంపాదించండి...ఈ బెస్ట్ స్కీం గురించి పూర్తి వివరాలివే..!! నిద్రించే సమయంలో గురకపెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే గురక పెట్టేవారికి ప్రతివారం ఆర్థిక సహాయం అందించే దేశం కూడా ఉందని మీకు తెలుసా? బ్రిటన్ లో గురకపెట్టేవారికి రూ. 16వేలు ఇస్తున్నారట. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. భట్టి సీఎం కాడు.. కేసీఆర్ జోస్యం! ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా దాటవు అని అన్నారు సీఎం కేసీఆర్. ఈరోజు మధిరలో పర్యటించిన కేసీఆర్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాడు అని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn