Latest News In Telugu Travelling Tips: దూర ప్రయాణం చేస్తున్నారా? వీటిని పాటిస్తే ఏ సమస్యా ఉండదు..! దూర ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి. హైడ్రేట్‌గా ఉండటం కోసం నీళ్లు తాగండి. ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. జంక్ ఫుడ్ తినొద్దు. బీపీ, షుగర్ ఉంటే వెంట మందులు తీసుకెళ్లండి. అవసరమైన మేరకు నిద్రపోండి. ప్రయాణానికి ముందు వైద్యుల సలహా తీసుకోండి. By Shiva.K 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn