విజయవాడ గత హామీలను జగన్ విస్మరించారు... విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నేతల ఫైర్..! విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. నానా రకాల జీవోలను తీసుకు వచ్చి కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn