Mahesh Kumar Goud : కవితకు కాంగ్రెస్ పార్టీ లో నో ఎంట్రీ.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని జరుగుతున్న ప్రచారం పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
/rtv/media/media_files/2026/01/13/fotojet-2026-01-13t174616-2026-01-13-17-47-25.jpg)
/rtv/media/media_files/SDLbkMZzqimrKSxlFDWW.jpg)