Toxic Teaser: బోల్డ్ సీన్స్‌తో షాక్ ఇచ్చిన 'టాక్సిక్' బ్యూటీ ఎవరో తెలుసా ..?
యష్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ టీజర్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. టీజర్‌లోని బోల్డ్ సీన్‌తో హాలీవుడ్ నటి నటాలీ బర్న్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సీన్‌పై విమర్శలు రావడంతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సోషల్ మీడియాలో స్పందించారు.
/rtv/media/media_files/2026/02/20/toxic-teaser-2026-02-20-11-47-20.jpg)
/rtv/media/media_files/2026/01/10/toxic-teaser-2026-01-10-21-27-40.jpg)