Family Star : ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపొయింది
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఫ్యామిలీ స్టార్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-05T125932.055-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-04T155011.244-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rashmika-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-9-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-30T125613.349-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/anupama-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/9-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Hanuman-Success-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Hanuman-Review-in-Telugu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-7-6-jpg.webp)