Samantha: ఇలా 3 ఫుల్ అప్స్ చేశాక మాట్లాడు.. ట్రోలర్లకు సామ్ దిమ్మతిరిగే కౌంటర్!
నటి సమంత తన ఆరోగ్యం, శరీరాకృతి పై కామెంట్లు చేస్తున్న వారికి దీటైన సమాధానం ఇచ్చింది. ఇలాంటి కామెంట్లు చేసేవారందరికీ ఓ సవాలు విసురుతూ కౌంటర్ ఇచ్చారు.
Ananya Nagalla : కేరవాన్లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని.. వారిని తొక్కేస్తున్నారంటూ ఆరోపించారు. ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఇంకా పోరాటం చేస్తున్నామని అన్నారు.
Buneti Chanakya: ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A8 బూనేటి చాణక్య 2 తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. దీంతో ఈకేసులో టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయం ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ బ్లాక్ మనీతో చాణక్య సినిమాలు తీశాడా అని అనుమానం వ్యక్తమతుంది.
Akhanda2 Teaser: అఖండ-2 టీజర్ వచ్చేసింది.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది.
Sreeleela: హాట్ ఫొటోలు షేర్ చేసిన శ్రీలీల.. ఏముంది గురూ!
టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఇన్స్టాలో కిర్రాక్ ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె బ్రౌన్ కలర్ డ్రెస్లో కనిపించి కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. ఆ ఫొటోలకు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ అని చెబుతున్నారు.
Rajendra Prasad: దాన్ని అంటూ.. రోజాపై రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర వ్యాఖ్యలు!
దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి బర్త్డే వేడుకలో నటుడు రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయారు. మాజీ మంత్రి, నటి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను కదా’’ అంటూ మాట్లాడారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
/rtv/media/media_files/2025/07/10/amani-director-2025-07-10-06-58-23.jpg)
/rtv/media/media_files/2025/06/29/samantha-counter-to-trollers-2025-06-29-16-49-04.jpg)
/rtv/media/media_files/2025/06/21/ananaya-2025-06-21-06-59-40.jpg)
/rtv/media/media_files/2025/06/18/ap-liquor-scam-new-2025-06-18-19-06-03.jpg)
/rtv/media/media_files/2025/06/09/lugIe6ioaIVw4EZaKTdu.jpg)
/rtv/media/media_files/2025/06/07/bFZTsJGwbCWpqXxvK8fi.jpg)
/rtv/media/media_files/2025/06/02/OgmR2g6nqMab4nNP5k6J.jpg)