Sridevi : అరుదైన గౌరవం అందుకున్న అతిలోక సుందరి.. ముంబైలోని ఆ ఏరియాకు శ్రీదేవి పేరు!
దివంగత నటి శ్రీదేవికి ఓ అరుదైన గౌరవం దక్కింది. ముంబై లోని అంధేరి ప్రాంతంలో ఉన్న లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కి అక్కడి ప్రజలు 'శ్రీదేవి కపూర్ చౌక్' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ స్వయంగా వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-11T124924.617.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-11T121739.818.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-11T112729.410.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-79-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Movies-and-Politics.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Jagadeka-veerudu-Athiloka-sundari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T105449.302-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-6-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-35-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-04T165345.905-jpg.webp)