TTD AEO : టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబు సస్పెన్షన్
టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను టీటీడీ సస్సెండ్ చేసింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని అధికారులు గుర్తించారు.
Tirumala: జూన్ లో భారీగా పెరిగిన శ్రీవారి ఆదాయం ఎంతంటే?
జూన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం భారీగా పెరిగింది. వేసవి సెలవులు ముగిసి, తిరిగి పాఠశాలలు ప్రారంభమవడంతో గడచిన నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది.
TTD: టీటీడీలో కలకలం.. శ్రీ శ్రీనివాస కళార్చన పేరిట మోసం… టీటీడీ విజిలెన్స్ అదుపులో నిర్వాహకుడు ?
తిరుమలలో నృత్యకళాకారులతో కళార్చన, అరంగేట్రం కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఒక నిర్వాహకుడు కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలో ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి కళాకారులను మోసగించాడు.
Tirumala Tirupati Devasthanams : తిరుపతి లడ్డూలో అసలేం కలిసింది ? హైకోర్టుకు సిట్ సంచలన నివేదిక
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీ కోసం గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీనివెనుక ఉన్నది భోలేబాబా డెయిరీ అని ఆరోపించింది.
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..దర్శనానికి ఎంత సమయమంటే?
వేసవిసెలువులు ముగింపుకు రావడంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి భక్తులతో పోటెత్తింది. శుక్రవారం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ వర్గాలు తెలిపాయి.
Tirumala : తిరుమల క్యూ లైన్లో పొట్టు పొట్టు కొట్టుకున్న భక్తులు
వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ఒకేసారి క్యూలైన్లకు భక్తులను వదలడంతో ఒకరినొకరు తోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో భక్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు.
Tirumala Tirupati Devasthanams : తిరుమలలో రద్దీ- టీటీడీ ఏం చెబుతుందంటే...
వేసవి సెలవులు ప్రారంభమవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. ఈ రోజు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t083259368-2025-12-13-08-33-34.jpg)
/rtv/media/media_files/2025/07/05/ttd-devotees-2025-07-05-18-19-56.jpg)
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
/rtv/media/media_files/2025/06/28/sri-srinivasa-kalarchana-fraud-2025-06-28-08-04-37.jpg)
/rtv/media/media_files/2025/02/16/9bGFosPlBGKgAMKGuvHm.webp)
/rtv/media/media_files/2025/05/04/IpkTyRTw8Wdv7lpgq3Wt.jpg)