తిరుపతి Vykunta Ekadasi 2025: తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి ద్వారాలు తెరుచుకున్నాయి. అర్థరాత్రి 12:05 గంటల సమయంలో అర్చకులు బంగారు వాకిలి తలుపులను తెరిచారు. ఆ తర్వాత పూజలు చేసి, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షణగా స్వామి వారి గర్భాలయానికి చేరుకున్నారు. By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు | Cyclone Fengal | RTV తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు | Cyclone Fengal | Sources say that TTD pilgrims and devotees get effected by Fengal Cyclone effect | RTV By RTV Shorts 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app శ్రీవారిని దర్శించుకున్నఅనిత | Minister Anitha Vists Tirumala | RTV శ్రీవారిని దర్శించుకున్నఅనిత | Andhra Pradesh Home Minister Vangalapudi Anitha Vists Tirumala Temple and gets greeted by her followers and people there | RTV By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుమల శ్రీవారి సేవలో సీఎం రమేష్ | CM Ramesh Visits To Tirumala | RTV BJP's CM Ramesh visits Tirumala Lord Balaji's Temple and speaks about the reforms being undertaken by TDP Government and wishes the current Government for more prosperity. By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుమల శ్రీవారి ఆలయం పై హెలికాప్టర్ చకర్లు | Helicopter Flying On Tirumala Temple | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుపతి పర్యాటకశాఖ భవనానికి మోక్షం ఎప్పుడు By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నిలిచిపోయిన రైళ్లు ప్రయాణికుల కష్టాలు | Trains In Tirupati | RTV నిలిచిపోయిన రైళ్లు ప్రయాణికుల కష్టాలు | Due to Heavy rains in Andhra Pradesh Trains Stopped by Railway Authorities to ensure the safety of passengers In Tirupati | RTV | By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bear spotted at Srivari Mettu: తిరుమలలో ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో భక్తులు శ్రీవారి మెట్ల మార్గంలో సోమవారం 2000వ మెట్టు వద్ద భక్తులు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగు బంటిని కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు మెట్ల మార్గానికి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు. ఎలుగు బంటి సంచారం ఎక్కువైన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం లేదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిషేధించింది. అంతేకాకుండా నడకమార్గాల్లో చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కడుతున్న సంగతి తెలిసిందే. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn