ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో కార్చిచ్చు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు.. ! వేసవి కాలం వచ్చిందంటే చాలు వేడికి అగ్నిప్రమాదాలు జరుగుతుండటం మనం చూస్తుంటాం. అయితే తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, తిరుమల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మరోసారి చిరుత కలకలం.. తిరుమలలో భక్తుల ఆందోళన తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో దర్శనానికి వెళ్తున్న భక్తుల్లో కలవరం మొదలైంది. చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్టయ్యారు. By Naren Kumar 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn