Latest News In Telugu Dust Allergy: డస్ట్ అలర్జీతో ఇబ్బందిగా ఉందా..? ఈ సమస్యకు ఇలా చెక్ పెట్టండి చలికాలంలో దుమ్ము కారణంగా ఎదురయ్యే డస్ట్ అలెర్జీ సమస్యలు ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో మార్పు వల్ల అనేక అలర్జీ సమస్యలు వస్తాయి. వాతావరణానికి అనుగుణంగా ప్రత్యేకమైన అలర్జీలు కలుగుతాయి. శీతాకాలంలో దుమ్ము, పొగమంచు వలన అలర్జీల ముప్పు పొంచి ఉంటుంది. By Vijaya Nimma 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paneer Health Benefits: పన్నీర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..? మనం తీనే ఆహారంలో ఎన్నో రకాల వెరైటీలను పన్నీర్‌తో చేసి తింటాం. వెజిటేరియన్ ఇష్టపడేవారు ఎక్కువగా రెస్టారెంట్స్, హోటల్లో దొరికే పన్నీర్ ఐటెమ్స్‌ని టేస్ట్ చేసే వాటిల్లో ఇది కూడా ఒకటి.ఎన్నో అరోగ్య ప్రయోజనాల కోసం పన్నీర్‌ను ప్రతీరోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raw Coconut Benefits: పచ్చికొబ్బరి తింటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిచి రకాల రోగాలను నయం చేస్తుంది. పచ్చి కుడక బెల్లం తింటే దీర్ఘకాలిక వ్యాధులు రావు. పచ్చికొబ్బరి శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: కర్పూరం, కొబ్బరి నూనెతో కుదుళ్ళకి ఎంతో బలం..ఎలాగో తెలుసా..? కర్పూరాన్ని చాలామంది దేవుడి హారతికి ఉపయోగిస్తారు. కర్పూరం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక నష్టం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుదంని చెబుతున్నారు. రోజు కర్పూరం పొడి, కొబ్బరి నూనె పేస్టులా చేసి జుట్టు కుదురులకు మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. By Vijaya Nimma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: జ్వరం తగ్గిన తర్వాత నోరు చేదుగా ఉంటుంది ఎందుకు..చేదు పోవాలంటే..? చాలా మందికి సాధారణ జ్వరం లేదా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వస్తాయి. ఇలా ఏది వచ్చినా.. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు కొన్ని రోజులు సమయం పట్టింది. జ్వరం తగ్గిన తర్వాత కూడా నోరంతా చేదుగా ఉంటుంది. ఉల్లిపాయను పచ్చళ్లు చేసుకుని తింటే నోట్లో చేదు వెంటనే తగ్గుతుంది. By Vijaya Nimma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: చెవిపోటును చిటికెలో పోగొట్టే చిట్కాలు మీ కోసం కొన్ని సందర్భాల్లో మనకు విఫరీతమైన చెవి పోటు వస్తుంది. ఆ నొప్పిని భరించడం కూడా కష్టంగా ఉంటుంది. చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. జలుబు, సైనసైటిస్ వలన కూడా చెవిపోటు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. ఇలా చేస్తే చెవినొప్పి వెంటనే తగ్గుతుంది. By Vijaya Nimma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Deepavali: దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి! టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా కళ్లద్దాలు ధరించడం చాలా బెటర్. దీని వల్ల కళ్లకు సేఫ్టీ ఉంటుంది. పెద్దవాళ్లే కాదు..పిల్లలకు కూడా కళ్లజోళ్లు పెట్టాలి. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి రోజు ఆ దిక్కున దీపం పెడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే! దీపావళి రోజున దక్షిణ దిశలో దీపం వెలిగించడం అంత మంచిది కాదు. ఈ దిక్కును యమధర్మ రాజు దిక్కుగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిక్కున దీపం వెలిగిస్తే జీవితంలో లేనిపోని కష్టాలు వచ్చి చేరాతాయని పండితులు వివరిస్తున్నారు. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dipavali: దీపావళి నాడు లక్ష్మీ పూజలో ఈ చిట్కాలు పాటిస్తే చాలు..మీకు డబ్బే..డబ్బు! దీపావళి లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి 11 పసుపు గవ్వలను సమర్పించాలి. పూజ చేసిన తరువాత ఈ గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, అల్మారాలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn