Latest News In Telugu Make up Tips: రోజూ మేకప్ వేసుకుంటున్నారా జాగ్రత్త..ఈ సమస్యలు తప్పవు ఈ రోజుల్లో సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల వరకు మేకప్‌ను ఎంతో ఇష్టంగా వేసుకుంటున్నారు. ఫంక్షన్, పార్టీలు ఉన్నప్పుడైతే ఈ మేకప్ తప్పనిసరిగా ఉండాలి. అయితే మేకప్‌ను రోజూ వేసుకుంటే మొటిమలు, చర్మం పొడిబారడం, వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Young: ఈ పనులు చేయడం వల్ల ఎంతో యవ్వనంగా కనిపిస్తారు జీవనశైలి మార్పుతో పాటు ఆహారపు అలావట్ల వల్ల ఇటీవలి కాలంలో చాలామంది తక్కువ వయసులోనే ఎక్కువ వయసు వారిలా కనిస్తున్నారు. ఇలా కనపడకుండా ఉండాలంటే ఉదయం నీద్ర లేవగానే టీ, కాఫీలు తాగకుండా మంచినీరు తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండేవాటికి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health:వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా.. అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలుసుకోరు. కానీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Carrots Tips: ఇలా చేస్తే క్యారెట్లు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి ఏ కాలమైనా సరే హెల్దీ డైట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో క్యారెట్ జ్యూస్ చాలా మంచిది. క్యారెట్లో విటమిన్-సి పుష్కలం చర్మానికి ఉపయోగకరం ఉంటుంది. క్యారెట్లు ఎండిపోయినా.. వాడిపోయినా గిన్నెలో క్యారెట్లు మునిగే వరకు నీరు పోసి క్యారెట్లనూ 12 గంటలు ఉంచితే అవి ఫ్రెష్‌గా ఉంటాయి. By Vijaya Nimma 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teeth Tips: చిటికెలో దంతాలను తెల్లగా మార్చుకోండి..ఈ చిట్కాలతో! కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల నలుగురిలో సరిగా మాట్లాడలేకపోతుంటారు. పొగాకు ఉత్పత్తులను వాడడం, దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం, కాఫీ, టీలు తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. నిమ్మకాయ, బేకింగ్ సోడా ఉపయోగించి దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating Chili Benefits: కారం ఎక్కువగా తింటే ఇన్ని ప్రయోజనాలా? కారం ఎక్కువ తింటే కోపం వస్తుందని పెద్దలు అంటుంటారు. కాకపోతే కొన్ని అధ్యయనాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. చప్పిడి ఆహారం తినేవారికంటే కారం తినే వారే ఎక్కువ రోజులు బతుకుతున్నారని వైద్యులు చేసిన కొన్ని పరిశోధనల్లో తేలింది. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Joint Pain: ఈ చిట్కాతో కీళ్ల నొప్పిలు తగ్గించుకోవచ్చు..అదేంటో తెలుసుకోండి! ప్రస్తుత కాలంలో చాలామంది కీళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. పెయిన్ కిల్లర్లను వేసుకునే బదులు కొన్ని ఇంటి చిట్కాను పాటిస్తే ఈ కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Stomach Ache: చిన్నారుల కడుపు నొప్పి పోగొట్టే చిట్కాలు..మందులు అస్సలు వాడొద్దు సాధారణంగా చిన్న పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది. దీనిని తగ్గించేందుకు మెడిసిన్ ఇవ్వడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటించవచ్చు. వాము, పుదీనా,అల్లం, తేనె, త్రిఫల, సోంపు లాంటి కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chicken Checks Insects: కోడితో క్రిములు పరార్.. ఈ చిట్కా మీరు ట్రై చేయండి క్రిములు, కీటకాలు వస్తున్నాయని, ఎలాంటి రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరంలేదని చెబుతున్నాడు ఓ నెటిజన్. కీటకాలు, పురుగుల నివారణకు ఇంట్లో ఓ కోడిని పెంచుకుంటే చాలంటున్నాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మన ఇంట్లోనే కీటకాలకు చెక్ పెట్టేది కోడి మాత్రమేనని చెప్పాడు. By Vijaya Nimma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn