ఇంటర్నేషనల్ 600 రూపాయల శాండ్ విచ్ కి 6 లక్షల టిప్ ఇచ్చిన మహిళ..పొరపాటు తెలిసి లబోదిబో! అమెరికాలో ఓ మహిళ 600 రూపాయల శాండ్ విచ్ తిని పొరపాటున 6 లక్షల రూపాయల టిప్ ని ఇచ్చింది. పొరపాటు జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆమె బ్యాంకు అధికారులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు డబ్బును వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. By Bhavana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn