Latest News In Telugu Asia Cup 2023: తడబడ్డ భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..? ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు తౌహీద్ హృదోయ్(81), కెప్టెన్ షాకీబుల్ హసన్ (80) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Tilak Verma: బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ స్థానం అదే.! తెలుగు తేజం యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మినీ టోర్నీలో భాగంగా భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా తిలక్ వర్మ వన్డే టీమ్‌లోకి వచ్చా అవకాశం ఉంది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Indian cricket: భారత క్రికెట్ టీమ్‌కు ఆశాకిరణాలు భారత క్రికెట్ టీమ్‌కు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ లాంటి ఆణిముత్యాలు దొరిగారు. విదేశీ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఈ యంగ్ ప్లేయర్లు.. సత్తా చాటుతున్నారు. దీంతో రాబోయే తరానికి భారత క్రికెట్ టీమ్‌కు స్టార్ క్రికెటర్లు దొరికారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. By Karthik 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మను అందుకే అడ్డుకున్నాడా..? తత్కాలిక కెప్టెన్, ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బ్యాటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్దిక్ పాండ్యా అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీలు, నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. By Karthik 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn