సినిమా This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్ సినిమాల లిస్ట్ ఇదే.. మీకు నచ్చింది ఏదైనా ఉందా? ఈ వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. వృషభ, శారీ, 28 డిగ్రీస్ సెల్సియస్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అలాగే బాలయ్య ఆదిత్య 369 రీరిలీజ్ కానుంది. By Archana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించనున్న సినిమాలివే! ఈ వారం థియేటర్, ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి 14వ తేదీన కోర్టు, దిల్ రుబా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ది డిప్లొమాట్ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అమెరికన్ మ్యాన్ హంట్, పరాక్రమం, రామం రాఘవం ఓటీటీలో విడుదల అవుతాయి. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Movies: లవ్, ఎమోషన్, డ్రామా.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ప్రతీ వారంలానే ఈ వారం కూడా పలు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రామం రాఘవం, బాపు, డ్రాగన్, డాకు మహారాజ్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Ott Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే! ఈ వారం ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు సందడి చేయబోతున్నారు. డాకూ మహారాజ్, తమిళ్ ఫిల్మ్ కాదలిక నేరమిల్లా, మార్కో, బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధూమ్ ధామ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Releases This Week: ఫిబ్రవరి ఫస్ట్‌వీక్.. థియేటర్, ఓటీటీల్లో సందడే సందడి! ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అజిత్ విడాముయార్చి, నాగచైతన్య తండేల్ సహా మరికొన్ని చిత్రాలు థియేటర్లో విడుదల కానున్నాయి. అలాగే కోబలి సహా మరికొన్ని సిరీస్‌లు, చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. By Vijaya Nimma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Movies: మీ కోసం ఈ వారం ఓటీటీ, థియేటర్ మూవీస్ లిస్ట్ ! ఏమున్నాయో చూడండి ఈ వారం ఓటీటీ, థియేటర్ విడుదలకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. తండేల్, విడాముయార్చి, ఒక పథకం ప్రకారం సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా, ఆస్కార్ నామినేటెడ్ అనుజ, కోబలి, మిసెస్, ది మెహతా బాయ్స్, ఓటీటీలో సందడి చేయనున్నాయి. By Archana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే! ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మదగజరాజ, రాచరికం, మహిష సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా.. పోతుగడ్డ, ఐడెంటిటీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. By Archana 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాల సందడి..! స్ట్రీమింగ్ వివరాలివే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సింబా, సత్య, కిల్, అడియోస్ అమిగో చిత్రాలు సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్, ది లేడీ కిల్లర్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. By Archana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల సందడి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు రాబోతున్నాయి. కమల్ హాసన్ -భారతీయుడు 2, తాప్సీ- ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా, మమ్ముట్టి -టర్బో, సంజయ్ దత్ - గూడ్చాడీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. By Archana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn