ENE Repeat: స్వాగతం సుస్వాగతం.. టీమ్ కన్యారాశి @థాయిలాండ్..!
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబోలో వస్తున్న ఈ నగరానికి ఏమైంది ENE Repeat సీక్వెల్ భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. రూ.40 కోట్లతో థాయిలాండ్లో ఎక్కువ భాగం షూట్ చేసి, బడీ కామెడీతో పాటు యాక్షన్, సర్ప్రైజ్లతో 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/29/gaayapadda-simham-2026-04-29-10-59-57.jpg)
/rtv/media/media_files/2026/01/29/ene-repeat-2026-01-29-09-39-38.jpg)