సినిమా cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు బాలయ్య బిగ్ సర్ప్రైజ్! మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఖరీదైన పోర్షా కయెన్ కారును గిఫ్టుగా ఇచ్చారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని చెప్పిన బాలయ్య వరుసగా తనకు నాలుగు హిట్లు ఇచ్చినందుకు ప్రేమతో కారును బహుమతిగా ఇచ్చానని తెలిపారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman: బాలయ్యను కలిసిన నందమూరి తమన్.. ఏమని విష్ చేశాడో తెలుసా!? బాలయ్యను పద్మ భూషణ్ వరించిన సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'విత్ మై డియర్ పద్మ భూషణ్ బాలయ్య' అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. By Archana 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman: డైరెక్టర్ తో గొడవ, ప్రభాస్ సినిమా నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన తమన్ ప్రభాస్ 'రెబల్' మూవీ నుంచి మధ్యలోనే బయటికి వచ్చేశారట థమన్. ఆ సినిమాకు అడ్వాన్స్ తీసుకుని మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తే కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని థమన్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వారే.. చిరంజీవి సంచలన ట్వీట్! ఇటీవలే తమన్ ''సినిమాను చంపేయకండి''అంటూ నెగిటివ్ ట్రోల్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా ఈవ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు.''తమన్ నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. నీమనసు ఎంత కలత చెందితే ఇలా స్పందించి ఉంటావు అని ట్వీట్ చేశారు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తారక్, చరణ్ ను కలిపిన థమన్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, వైరల్ అవుతున్న పిక్ సంగీత దర్శకుడు థమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి..'దోప్ మూమెంట్.. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్' అని క్యాప్షన్ పెట్టాడు. చరణ్, తారక్ లను చాలా రోజులకు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raja Saab : ప్రభాస్ 'రాజాసాబ్' లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..!? ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలో ఒకప్పటి బాలీవుడ్ హిట్ సాంగ్ 'హవా హవా.. ఏ హవా కుష్బూ లుటాదే' పాటను రీమిక్స్ చేస్తున్నారట. ఈ పాట రీమిక్స్ హక్కుల కోసమే దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారని, ఈ సాంగ్ ని ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా తమన్ ట్యూన్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OG Movie: ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా? అకీరా ఎంట్రీపై తమన్ క్లారిటీ ఇచ్చాడు. కీబోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్. నేను త్వరలోనే 'ఓజీ' మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తా. తను నాతో రెండు నెలలు పనిచేశాడని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి అకిరా 'ఓజీ' మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'ఓజీ' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీపై థమన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.' అక్టోబర్‌లో ఫస్ట్ సింగిల్ రాబోతుంది. సినిమా ఇండస్ట్రీ హిట్ పక్కా. DVV మూవీస్ బ్యానర్‌కు ఇది బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్తో త్వరలో కలుద్దాం' అంటూ పేర్కొన్నారు. By Anil Kumar 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా స్పీడ్ పెంచిన 'గేమ్ ఛేంజర్' టీమ్.. నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్ 'గేమ్ ఛేంజర్' నెక్స్ట్ సాంగ్ పై థమన్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' అక్టోబర్ లోగేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ మెలోడిని విడుదల చేస్తాం. ప్రేక్షకులను ఈ పాట కట్టిపడేస్తుంది. నవంబర్ నుంచి గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుంది' అని రాసుకొచ్చాడు. By Anil Kumar 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn