జాబ్స్ TGPSC Group-1: గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయండి: ఆర్ఎస్పీ డిమాండ్! తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఒక పోస్టుకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలంటూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా చేస్తేనే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవంటూ పోస్ట్ పెట్టారు. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn