తిరుపతి Tamilnadu: తమిళనాడు ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..! తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి జరిగింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులకు,ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రం కావడంతో భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. By Jyoshna Sappogula 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn