BIG BREAKING: మరో ఎన్కౌంటర్.. అయిదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
నా విధానంలో వచ్చిన కీలక మార్పును సూచిస్తుంది. గర్భనిరోధకాలపై పన్ను విధించగా.. దానికి విరుద్ధంగా, పిల్లల పెంపకం లేదా కుటుంబ జీవితానికి అవసరమైన అనేక సేవలను VAT నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అసాధారణ చర్యలు తీసుకుంటోంది.
భద్రాద్రి కొత్తగూడెం రెల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లని సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో భారీ శబ్దం వచ్చింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్, నవోదయ విద్యాలయ సమితి ప్రక్రియను ప్రారంభించింది. బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అప్పుల పాలైన ఓ తమ్ముడు వాటిని చెల్లించలేక మానసికంగా సరిగా లేని అన్న ప్రాణాల్నే పణంగా పెట్టాడో ప్రభుద్దుడు. ఇందుకోసం అన్నపేరిట రూ.4.14కోట్లకు బీమా పాలసీలు చేయించి మరీ హత్య చేశాడు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (HILT) పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9వేల 292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీని వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
రోజూ ప్రతికూల ఆలోచనలతో పోరాడుతుంటే.. దాని వెనుక శారీరక, మానసిక కారణాలు రెండూ ఉండవచ్చు. విటమిన్ B12, B6 లోపం కేవలం కలలను మాత్రమే కాకుండా.. మొత్తం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. B12 లోపం నరాల నష్టంకు దారితీస్తుంది.
బయట ప్రపంచానికి నీతులు చెప్పే పాకిస్తాన్ తన దేశంలో మహిళలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో స్త్రీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని నివేదికలు చెబుతున్నాయి.