Latest News In Telugu TS Elections: తెలంగాణ ఎన్నికలు.. రేపు ఇవి కూడా బంద్ రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో పార్కులు బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: తెలంగాణ ఎన్నికలకు వరుణ గండం! తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వరుణుడు ఆటంకంగా కలిగించనున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం! హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మల్ కోల్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ పతనం ఖాయం.. అచ్చెన్నాయుడు ఫైర్! వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో లేని ఓట్లను వైసీపీ యాడ్ చేస్తుందని.. దానికి అధికారులు హెల్ప్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ పతనం ఖాయమని అన్నారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లోకేష్ రాజకీయాలకు పనికిరాడు.. అంబటి సంచలన వ్యాఖ్యలు లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి టీడీపీకి కోవర్టు లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రైతులకు తీపి కబురు అందించింది కేంద్రం. రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రైతులకు అద్దె పద్దతిలో డ్రోన్లు అందించి ఉపాధి పొందేలా కొత్త పథకం ప్రవేశపెట్టనుంది. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijaykanth Health: తమిళ నటుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తమిళ నటుడు, డీఎండీకే పార్టీ చీఫ్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఆయనకు పల్మనరీ చికిత్స అత్యవసరం అని తెలిపారు వైద్యులు. ఇందుకోసం మరో 14 రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. By Shiva.K 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమని స్పష్టం చేశారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్! సీఎం జగన్ పై యువగళం పాదయాత్రలో విమర్శలు గుప్పించారు లోకేష్. చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2024లో టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn