ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాలకృష్ణ డిశ్చార్జ్ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాల్ డిశ్చార్జ్ అయ్యారు. ఛాతినొప్పితో నిన్న సాయంత్రం మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. మంత్రికి యాంజియోప్లాస్టీ చేసినట్లు మణిపాల్ వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ తో ధరలు తగ్గుతాయి.. రేవంత్ కీలక వ్యాఖ్యలు! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: తెలంగాణలో 144 సెక్షన్! ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 4గంటల నుంచి డిసెంబర్ 1 ఉదయం 6గం వరకూ అమలులో ఉంటుందని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం అని పేర్కొన్నారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అవినీతి పార్టీలు ఓడిపోవాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీని పెంచి పోషింది కాంగ్రెస్సే అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అవినీతి పార్టీలు ఓడిపోవాలని పేర్కొన్నారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: స్కిల్ కేసులో బెయిల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం పక్కా.. కేటీఆర్ ట్వీట్! తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యి రికార్డ్ సృష్టిస్తారని పేర్కొన్నారు. ఎవరెన్ని చేసిన తెలంగాణ ప్రజలు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంది.. ఎంపీ భరత్ హాట్ కామెంట్స్! టీడీపీపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ భారత్. టీడీపీ పవన్ కళ్యాణ్ ను నమ్ముకుందని అన్నారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కాంగ్రెస్ కు షాక్.. ఈసీ నోటీసులు తెలంగాణలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్ర సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: వైసీపీ మంత్రికి గుండె నొప్పి! మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. గుండెనొప్పితో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి వేణుగోపాలకృష్ణ చేరారు. మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn