Latest News In Telugu BREAKING: 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా తెలంగాణలో 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్ కు పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో తమ పదవులకు రాజీనామా చేశారు. By V.J Reddy 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు రాజ్ భవన్ లో రేవంత్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్ తమిళిసై. By V.J Reddy 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నన్ను కష్ట పెట్టారు.. సీతక్క ఎమోషనల్! ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు తనను చాలా ఇబ్బందికి గురి చేశారని అన్నారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జితేంద్ర కుమార్‌ది వైసీపీ సర్కారు హత్యే: నారా లోకేష్ జితేంద్ర కుమార్‌ది వైసీపీ సర్కారు హత్యే అని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత లోకేష్. విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా కొడితే కళాశాల యాజమాన్యం ఎందుకు స్పందించడంలేదు? అని ప్రశ్నించారు. By V.J Reddy 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేపు ఎన్నికల ఫలితాలు.. డీజీపీ కీలక ఆదేశాలు! రేపు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సీపీలు, ఎస్పీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By V.J Reddy 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు! జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డాం అని పేర్కొన్నారు. జనసేనలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని తెలిపారు. By V.J Reddy 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో జోరుగా పోలింగ్.. గత రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్.. పెరిగిన పోలింగ్ దేనికి సంకేతం? తెలంగాణలో పోలింగ్ భారీగా నమోదైంది. గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వాదిస్తున్నాయి. ఫలితం ఏంటనేది తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. By Shiva.K 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు సెలవు ఇవ్వడం లేదు సార్.. ఈసీకి ఫిర్యాదుల మోత! రేపు జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. రేపు సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై చర్యలకు సీఈవో ఆదేశించారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో సామాన్యుడికి ఇసుక దొరకడంలేదు.. దేవినేని హాట్ కామెంట్స్! ఏపీలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని అన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn