Keerthi Suresh : సినిమాలకు కీర్తి సురేష్ గుడ్ బై.. కారణం అదేనా?
కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఓ వార్త బయటికొచ్చింది.పెళ్లి తర్వాత భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని తెలుస్తోంది. బిజినెస్ పనుల్లో భర్తకు తోడుగా ఉండాలని భావిస్తూ కీర్తి సురేష్ ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
/rtv/media/media_files/2024/12/21/RHXxA3QNhievmPW53Us6.jpeg)
/rtv/media/media_files/2024/12/21/bcBIp3Rep0LGGvsbdJMu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-01T173750.301-jpg.webp)