Yvs Chowdary : టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్నారు. ఏపీలో జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకు వెసులుబాటు ఇచ్చామని తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్ లో విడుదలైంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఓజీ సినిమాతో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ ఫ్యాన్స్ థియేటర్లో ఈ సినిమాకు అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా కదా పవన్ కళ్యాణ్ ను చూపించాలి.. ఇలా కదా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలి.. ఇలా కదా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద సునామీ సృష్టించాలి.
డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్‌ను ఒక ఫ్యాన్ బాయ్‌గా చాలా బాగా చూపించారు. ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌ని అద్భుతంగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పవన్ ఫ్యాన్ కాలర్ ఎగరేసేలా ఉందని అంటున్నారు.
సుజీత్ పవన్ కళ్యాణ్‌ను ఒక ఫ్యాన్ బాయ్‌గా చాలా బాగా చూపించారు. ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌ని అద్భుతంగా ప్లాన్ చేశారని అంటున్నారు. అదే విధంగా విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ కూడా కుమ్మేశాడని చెబుతున్నారు అభిమానులు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీర పాత్రలో నటించారు.డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
71వ జాతీయ చలనచిత్ర అవార్డులు (నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) ప్రకటించారు. తెలుగు ఉత్తమ సినిమాగా బాలయ్య భగవంత్ కేసరి అవార్డు అందుకుంది. 'బలగం' సినిమాలోని ''ఊరు పల్లెటూరు'' పాటకు ఉత్తమ లిరిక్స్ కేటగిరీలో అవార్డు దక్కింది.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించారు.