మోహన్ బాబు అరెస్ట్.? హైకోర్టు బిగ్ షాక్
నటుడు మోహన్ బాబుకు హైకోర్టు షాకిచ్చింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేసుకున్నారు. కాగా, తాజాగా హైకోర్టు ముందస్తు పిటీషన్ ను కొట్టివేసింది.
నటుడు మోహన్ బాబుకు హైకోర్టు షాకిచ్చింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేసుకున్నారు. కాగా, తాజాగా హైకోర్టు ముందస్తు పిటీషన్ ను కొట్టివేసింది.
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత పొలిశెట్టి రాంబాబు మరణించారు. ఆయన వయస్సు 58సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.