Actor Darshan ''నాకు విషమివ్వండి.. జైల్లో జీవించలేకపోతున్నాను''! దర్శన్ సంచలన వ్యాఖ్యలు
నాకు కాస్త విషమివ్వండి .. జైల్లో పరిస్థితులను భరించలేకపోతున్నాను అంటూ కన్నడ నటుడు దర్శన్ కోర్టును వేడుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
నాకు కాస్త విషమివ్వండి .. జైల్లో పరిస్థితులను భరించలేకపోతున్నాను అంటూ కన్నడ నటుడు దర్శన్ కోర్టును వేడుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస్ రావు ప్రధాన పాత్రలో నటించిన 'ఆ నలుగురు' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలిది మర్చిపోయే సినిమా అయితే కదా, గుర్తుపెట్టుకోవడానికి! కొన్ని సినిమాలు క్షణకాలిక వినోదాన్ని, ఆనందాన్ని ఇస్తే..
ఊర్మిళ మటోండ్కర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'రంగీలా' సినిమా 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆమె 'రంగీలారే' పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో షేర్ చేశారు. ఈ సినిమా తన జీవితాన్ని మార్చిందని భావోద్వేగంగా ఊర్మిళ పోస్ట్ చేశారు.
ఎక్కడో మారు మూల గ్రామంలో పుట్టిపెరిగిన రాము తన స్వయం కృషి, పట్టుదలతో.. బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టే స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలో రాము రాథోడ్ జర్నీ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
40 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. స్టార్ హీరోయిన్ల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.
సెప్టెంబర్ నెల సినీ ప్రియులకు పెద్ద పండగల ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెద్ద చిత్రాలు బాక్స్ ఆఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు పలు చిన్న చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ కలిసి నటించిన 'పరం సుందరి' సినిమాలో నేషనల్ క్రష్ ప్రియా ప్రకాష్ వారియర్ సైడ్ క్యారెక్టర్లో కనిపించింది. దీంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. హీరోయిన్గా సినిమాల్లో నటించి సైడ్ క్యారెక్టర్‌గా ఎందుకు నటించిందంటున్నారు.