TG: ఆత్మహత్య చేసుకోను.. BRS లో చేరికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!
TG: తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్. నిన్నటి నుండి తాను పార్టీ మారుతున్నానని వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే అని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ponguleti-Tellam-Venkat-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kmm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Tellam-Venkat-Rao-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Tellam-Venkat-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tellam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ponguleti-harish-rao-jpg.webp)