Khammam : తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
విగతజీవిగా మారిన తన తమ్ముడికి చితిపైనే రాఖీ కడుతూ గుండెలవిసేలా విలపించింది ఓ అక్క. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలంలోని కిష్టాపురంలో వ్యవసాయ కుటుంబానికి
విగతజీవిగా మారిన తన తమ్ముడికి చితిపైనే రాఖీ కడుతూ గుండెలవిసేలా విలపించింది ఓ అక్క. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలంలోని కిష్టాపురంలో వ్యవసాయ కుటుంబానికి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా.. రిజర్వేషన్ సాధనకోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేశామన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీపై, ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు
రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఈ నెల 9వ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సీఎం రేవంత్ రెడ్డి తన బాషను మార్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు.
గద్దర్ అంటే మూడక్షరాల పేరు మాత్రమే కాదు.. భూమి, భూక్తి , విముక్తి పోరాటాలను ముందుండి నడిపిన ధీరత్వం.... అసమానతలను రూపుమాపేందుకు తన గొంతుతో ప్రజలను చైతన్యవంతం చేసిన జంగ్ సైరన్.
అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను,భార్యలను చంపేందుకు వెనుకాడటంలేదు. పచ్చని సంసారాన్ని గుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో ప్రియుడితో సుఖం కోసం కట్టుకుని భర్తను ప్లాన్ చేసి మరీ కడతేర్చింది ఓ ఇల్లాలు.
కేసీఆర్పై బీజేపీ జాతీయ సెక్రటరీ బీఎల్ సంతోష్ రివేంజ్ మొదలుపెట్టరా అంటే అవుననే సమాధనం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేయడం వెనుక బీఎల్ సంతోష్ ఉన్నట్లుగా తెలుస్తోంది