ఏపీకి 3 తుపాన్ల హెచ్చరిక | Heavy Rain Alert to Andhra Pradesh | Weather Report | Rains | RTV
Telangana: మరో రెండు రోజులు వానలే..వానలు..పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
తెలంగాణలో గత నాలుగురోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది..
Weather Alert : వేసవి రాకముందే మండిపోతున్న ఎండలు.. 40 డిగ్రీలకు చేరవలో ఉష్ణోగ్రతలు..
ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. వేసవి రాకముందే అధిక ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురవారం జూబ్లిహిల్స్‌లో ఏకంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Telangana Weather: తెలంగాణకు వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..
తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం. ఇవాళ ఉత్తర కోస్తా కర్నాటక పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది.
Telangana Weather: తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలే..
ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ జనాలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/summer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/RAINS-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-Rains-jpg.webp)